ఒక రోజు మా కాలింగ్ బెల్లు సౌండ్ వినిపించి ఎవరా అని చూస్తే ఆ అమ్మాయే నవ్వుతూ నన్ను లోపలికి పిలవరా అంది. అయ్యో రామ్మా అంటూ పక్కకి తొలగాను. ఆమె లోనికి వచ్చి ఇల్లంతా చూస్తూ బాగానే సర్దుకున్నారు అని అంది మెచ్చుకోలుగా చూస్తూ కొంచం ఉబ్బిపోయిన నేను టీ తెస్తా అంటూ లోపలికి వెళ్ళాను. పూర్తి కథ చదవడానికి www.aksharalipi.com లోకి వెళ్ళండి లేదా నా ప్రొఫైల్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. ©bhavya charu మౌనిక.... పూర్తి కథ చదవడానికి www.aksharalipi.com లోకి వెళ్ళండి లేదా నా ప్రొఫైల్ లో ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. #story #mounika #aksharalipi #Books