👇 Straight forward గ ఉంటావ్ పక్కోడు ఏమనుకుంటాడో అని వెనక్కి తగ్గేదే లేదు నీకనిపించింది చెప్తావ్ ఫూల్ డేర్ పర్సన్ ఇంక పొగరెక్కువ ఎంత పొగరో అంతే పొగరుకు తగ్గ కాన్ఫిడెన్స్ నీతో బాగుంటే బాగా ఉంటావ్ కొంచెం తేడాగ ఉంటే నువ్వేంటో చూపిస్తావ్ నువ్వంటే నచ్చే మనిషిలా స్నేహితుల్లా పాజిటివ్ గ చూస్తే నువ్వు కరెక్ట్ గానే కనిపిస్తావ్