నీ తోడు రాని బంధాలని నీవనుకొని భ్రమపడుతూ బ్రతుకుసాగించకు వాస్తవంలోని మర్మం నీ మనసు నేడు గ్రహించకుంటే రేపు నువ్వు నేర్చుకునే గుణపాఠం గతించిన కాలాన్ని గుర్తుచేసి మరీ ఏడిపిస్తుంది ఒంటరిగా...... ©vineelasubramanyam #Life #Emotional #cheeting #failure #think