శుక్రవార ప్రియే అమ్మా నీ ప్రసాదముగా బెల్లము శనగలు తిన్నాను మనసారా నిను మా సంతోషి అని పిలిచాను జోలె పట్టి నీ సన్నిధి ముందు ఉన్నాను కరుణించి మన బంధము నిలుపవే సంతోషములీయవే Jai Santhoshi Mata #santhoshimaa #devotional #dinakarreddy #mother of #satisfaction