ఓహో మేధావులారా మేలుకోండి దేశాన్ని కించపరచడం మానుకోండి కులమత చిచ్చులను ఆపుకోండి నవ సమాజాన్ని స్థాపించండి నవ భారతాన్ని కీర్తించండి దేశభక్తిని చాటుకోండి భారతీయుడుగా మారండి #దేశం #మేధావి #yqkavi #తెలుగుకవి