Nojoto: Largest Storytelling Platform

దోసిట రాలిన అశ్రు బిందువులను గులాబీలుగా మార్చాను అ

దోసిట రాలిన అశ్రు బిందువులను
గులాబీలుగా మార్చాను
అహంకారమను అంధకారమును 
మాపమని
నీ ఎదుట శిరమును 
వంచితి సాయీ
చేరుకోవోయి 
ద్వారకామాయి #ShirdiwaleSaibaba #ShirdiSai #devotional #nojototelugu #dinakarreddy
దోసిట రాలిన అశ్రు బిందువులను
గులాబీలుగా మార్చాను
అహంకారమను అంధకారమును 
మాపమని
నీ ఎదుట శిరమును 
వంచితి సాయీ
చేరుకోవోయి 
ద్వారకామాయి #ShirdiwaleSaibaba #ShirdiSai #devotional #nojototelugu #dinakarreddy