దోసిట రాలిన అశ్రు బిందువులను గులాబీలుగా మార్చాను అహంకారమను అంధకారమును మాపమని నీ ఎదుట శిరమును వంచితి సాయీ చేరుకోవోయి ద్వారకామాయి #ShirdiwaleSaibaba #ShirdiSai #devotional #nojototelugu #dinakarreddy