Nojoto: Largest Storytelling Platform

కంటి మీద తడి ఆరడం లేదు కలలకి అవకాశం ఇవ్వడం లేదు

కంటి మీద తడి ఆరడం లేదు 
కలలకి అవకాశం ఇవ్వడం లేదు 
నేనెప్పుడూ ఒంటరినే అని  
గుర్తుచేయడం మానలేదు ...
ఎందుకు అంటే....
హృదయం ఒక పద్మవ్యూహం ...
 ప్రవేశించటం ఎంత కష్టమో , 
ఛేధించి గెలవటం అంతే కష్టం . 
ప్రేమ అనేది మనుషులు గెలవలేని ఆట ... , 
మొదలు పెట్టటం ఎంత ఇష్టమో.......
ముగించటం అంతే కష్టం........ #తెలుగు
#telugu
#teluguvelugu #yqkavi
#yqbaba
#broken
#brokentelugu
కంటి మీద తడి ఆరడం లేదు 
కలలకి అవకాశం ఇవ్వడం లేదు 
నేనెప్పుడూ ఒంటరినే అని  
గుర్తుచేయడం మానలేదు ...
ఎందుకు అంటే....
హృదయం ఒక పద్మవ్యూహం ...
 ప్రవేశించటం ఎంత కష్టమో , 
ఛేధించి గెలవటం అంతే కష్టం . 
ప్రేమ అనేది మనుషులు గెలవలేని ఆట ... , 
మొదలు పెట్టటం ఎంత ఇష్టమో.......
ముగించటం అంతే కష్టం........ #తెలుగు
#telugu
#teluguvelugu #yqkavi
#yqbaba
#broken
#brokentelugu