Nojoto: Largest Storytelling Platform

ఓటు అభిమానంతో వేస్తావా అవినీతిని అణిచేస్తాడని వేస

ఓటు
అభిమానంతో వేస్తావా అవినీతిని అణిచేస్తాడని వేస్తావా
అందుబాటులో ఉంటాడని వేస్తావా అందలమెక్కి శునక బుద్ధిని చూపిస్తాడని వేస్తావా
అందంగా ఒడ్డు పొడుగు వస్తాదులా ఉన్నాడని వేస్తావా 
అంధకారాన అలమటిస్తే హుటాహుటిన ఆదుకుంటాడని వేస్తావా
కరెన్సీతో మాట్లాడతాడని వేస్తావా కలలకు రూపమిస్తాడని వేస్తావా
కులానికి వంతపాడే కుయుక్తుడని వేస్తావా కులమేదైనా కాటికాపరిలా తక్షణ కర్తవ్యం నిర్వహిస్తాడని వేస్తావా
సొంత సదనాన్ని కాసులతో నింపుకున్నాడని వేస్తావా హాలికులకిచ్చిన హామీ నెరవేరుస్తాడని వేస్తావా
పథకాల పేరిట ఖజానాకు గండికొట్టాడని వేస్తావా
పరిమితికి మించిన పన్ను భారం పడదోస్తాడని వేస్తావా
ప్రభావవంత వ్యాఖ్యానాలకు ప్రభావితమై వేస్తావా 
ప్రగల్భాలు పలకని ప్రజాపక్ష ప్రావీణ్యుడని వేస్తావా 
వారసత్వాధికారాన్ని మూటగట్టేందుకు వేస్తావా మూలమేదైనా మంచి మార్పుకు పట్టం కట్టే మాణిక్యమని వేస్తావా 

ఎవరికి ఎందుకు వేయాలో ఆలోచన మొదలెట్టు మార్పును వీక్షించ తొలిమెట్టుకు మార్గం సుగుమమైనట్టే..