గతపు గుర్తులతో జ్ఞాపకాలతో గుండెల్లో గుచ్చుతూనే ఉంటుంది గతం. కానీ కొన్ని గతగుర్తులు మంచివే కొందరికి ప్రాణవాయువులవి మిత్రులారా, ఇవాల్టినుంచి తెలుగు లో కూడా ఒక ప్రాంప్ట్ ఇవ్వాలని తలపెట్టాము. మీరు తప్పంక ప్రయత్నిస్తారని మా ఆశ. మాది కూడా మొదటి ప్రయత్నం. కనుక తప్పులు ఉంటే మన్నించండి. మమ్మల్ని సరిచేయండి. మీ ఫ్రెండ్సని ట్యాగ్ చేయండి. 🍿❤️😁 #pnpతెలుగు #pnpగతంవర్తమానం #pennpopcorn #collabwithpnp #pnp031020 #yqbaba #yqkavi #YourQuoteAndMine Collaborating with Pen n Popcorn