చిట్టి గుండెను చుట్టూ ఆవరించిన గూడులా సీసా అగుపించు మనసా ప్రతి కంపనం ప్రతికంపనం అన్ని కనిపిస్తున్నాయి... గుండె ఎంత అలజడి కి ఆరాటాలకు గురౌతూందో అంతా తెలుస్తూనే వుంది సీసా తెలుపుతూంది మరి సీసాలా భద్రముగా బాగా చూసుకోవాలిగా గాయపరచ కుండ గాయ పడకుండ ప్రహేళికలో నా కవితని విజేతగా ఎంపిక చేసిన Jagan Gorre గారికి ధన్యవాదాలు..🙏 తదుపరి ప్రహేళికగా ఈ చిత్రాన్ని ఇస్తున్నాను, ఖాళీగా ఉన్న సీసాలో మీ సృజనాత్మకత, భావాలను నింపి పంపవలసిందిగా మనవి.. ఛందో బద్ధమైన నియమాలు ఏమీ లేవు, పాటించడం, పాటించకపోవడం మీ ఇష్టం..