కొందరికి ప్రేమించడం రాదు ప్రేమించబడటం రాదు ఎదుటివారిని బాధపడుతూ మూర్ఖంగా బ్రతికేస్తూ ఉంటారు ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత మంది జనాల మధ్య లో నేను ఒంటరివాడిని అంటే అంతా నవ్వుతున్నారు...... కానీ వాళ్ళకి తెలియదు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరమైతే ప్రపంచమే కనిపించదని అన్నీ తానే అనుకున్నప్పుడు తానే వదిలేసి వెళ్లినప్పుడు ప్రేమను దూరం చేసుకున్న వాళ్లందరూ ఒంటరి వాళ్లే అని......... #తెలుగు