Nojoto: Largest Storytelling Platform

అబ్బాయిలు అందరూ అవసరానికి మాత్రమే ప్రేమిస్తే .....

అబ్బాయిలు అందరూ అవసరానికి మాత్రమే ప్రేమిస్తే .........
చాలా మంది అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో ... 
ఊహించొచ్చు ......
మొదట్నుంచి అమ్మాయిలు అందరూ 
సెన్సిటివ్ అని అంటారు..... .
కానీ కొందరు అబ్బాయిలు 
ఇంకా సెన్సిటివ్ గా ఉంటారు .......
వాడి ప్రేమలో నిజాయితీని అర్థం చేసుకుంటే .... 
మీకు అమ్మ నాన్న అతనే అవుతాడు ....
చేస్కోకపోయిన కూడా మీ ఆనందం కోరతాడు ...
మీ నవ్వు కోరే వాణ్ణి కోరుకోండి .... 
నటించే వాణ్ణి కాదు ..... . #తెలుగు 
#broken 
#notetogirls
అబ్బాయిలు అందరూ అవసరానికి మాత్రమే ప్రేమిస్తే .........
చాలా మంది అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో ... 
ఊహించొచ్చు ......
మొదట్నుంచి అమ్మాయిలు అందరూ 
సెన్సిటివ్ అని అంటారు..... .
కానీ కొందరు అబ్బాయిలు 
ఇంకా సెన్సిటివ్ గా ఉంటారు .......
వాడి ప్రేమలో నిజాయితీని అర్థం చేసుకుంటే .... 
మీకు అమ్మ నాన్న అతనే అవుతాడు ....
చేస్కోకపోయిన కూడా మీ ఆనందం కోరతాడు ...
మీ నవ్వు కోరే వాణ్ణి కోరుకోండి .... 
నటించే వాణ్ణి కాదు ..... . #తెలుగు 
#broken 
#notetogirls