Nojoto: Largest Storytelling Platform

పాపాలనెంచి బతుకువాడొకడు పుణ్యాల కొలచి బతుకునింకొకడ

పాపాలనెంచి బతుకువాడొకడు
పుణ్యాల కొలచి బతుకునింకొకడు
సుఖదుఃఖ భీతిన బతుకువాడొకడు
మంత్రాలను పలుకుతు పరవశించునొకడు
తీర్థాల దర్శించి తరియించునింకొకడు
వేదాలు వల్లించి వెలయువాడొకడు
యజ్ఞాలనొనర్చు యోగియొకడు
వీటన్నింటికి అతీతుడెవ్వడు?

-BArry

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం || #amaterasutelugu 
#yqkavi 
#nirvanashatakam 
 #teluguvelugu 

Last four lines are from Sankaraacharya's NIRVANASHATKAM..
 
Thanks to Prasad Goud for the correction.
పాపాలనెంచి బతుకువాడొకడు
పుణ్యాల కొలచి బతుకునింకొకడు
సుఖదుఃఖ భీతిన బతుకువాడొకడు
మంత్రాలను పలుకుతు పరవశించునొకడు
తీర్థాల దర్శించి తరియించునింకొకడు
వేదాలు వల్లించి వెలయువాడొకడు
యజ్ఞాలనొనర్చు యోగియొకడు
వీటన్నింటికి అతీతుడెవ్వడు?

-BArry

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం || #amaterasutelugu 
#yqkavi 
#nirvanashatakam 
 #teluguvelugu 

Last four lines are from Sankaraacharya's NIRVANASHATKAM..
 
Thanks to Prasad Goud for the correction.
amaterasu9739

amaterasu

New Creator