పాపాలనెంచి బతుకువాడొకడు పుణ్యాల కొలచి బతుకునింకొకడు సుఖదుఃఖ భీతిన బతుకువాడొకడు మంత్రాలను పలుకుతు పరవశించునొకడు తీర్థాల దర్శించి తరియించునింకొకడు వేదాలు వల్లించి వెలయువాడొకడు యజ్ఞాలనొనర్చు యోగియొకడు వీటన్నింటికి అతీతుడెవ్వడు? -BArry న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ | అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూపః శివోహం శివోహం || #amaterasutelugu #yqkavi #nirvanashatakam #teluguvelugu Last four lines are from Sankaraacharya's NIRVANASHATKAM.. Thanks to Prasad Goud for the correction.