Nojoto: Largest Storytelling Platform

#5LinePoetry ప్రశాంతంగా సంతోషంగా ఉన్నవాడికి వయస్సు

#5LinePoetry ప్రశాంతంగా సంతోషంగా ఉన్నవాడికి వయస్సు పైబడడంతో ప్రమేయం లేదు.ఎప్పుడూ చికాకుగా,కోపంగా ఉండే వాడికి తియ్యటియవ్వనం కూడా చేదుగా,దుర్భరంగా తోస్తుంది.

©VADRA KRISHNA
  #5LinePoetry *ప్లేటో

#5LinePoetry *ప్లేటో #పురాణం

90 Views