Nojoto: Largest Storytelling Platform

రాధాక్రిష్ణ (In caption) Pic: my drawing Full pic

రాధాక్రిష్ణ
(In caption) Pic: my drawing 
Full pic ratle 😔

నా చిలిపి క్రిష్ణుడికి కొంటె గోపికనే మరి
నా వెన్నదొంగకి వెన్నప్పగించే మిత్రనే మరి
నా ప్రపంచానికి వరంగా అద్భుతాన్ని కనే దేవకినే మరి
నా మన్నుతినే కన్నయ్యని మందలించే యశోదనే మరి
నా ప్రేమకలాప కల్లాపి గోపాలుడికి నే రాధమ్మనే మరి