రాధాక్రిష్ణ (In caption) Pic: my drawing Full pic ratle 😔 నా చిలిపి క్రిష్ణుడికి కొంటె గోపికనే మరి నా వెన్నదొంగకి వెన్నప్పగించే మిత్రనే మరి నా ప్రపంచానికి వరంగా అద్భుతాన్ని కనే దేవకినే మరి నా మన్నుతినే కన్నయ్యని మందలించే యశోదనే మరి నా ప్రేమకలాప కల్లాపి గోపాలుడికి నే రాధమ్మనే మరి