ఏమో ఎవరికి తెలుసు ఎదలో ఏం దాగెనొ ఊసు? ఎందాకో ఈ పయనం అసలు దొరికేనా ఈ ప్రశ్నలకు బదులు? పల్లెల్లో పసిరికకు తెలుసా ఆ గాలుల హోరెందుకో? పల్లంలో సలయేటికి తెలుసా ఆగని ఆ ఉరకలెందుకో? గుప్పెడు గుండెకు తెలుసా చప్పుడు ఉప్పెన ఎందుకో? పిచ్చిది, మనసుకి తెలుసా తప్పని ఈ ప్రేమెందుకో? #yqkavi #telugu #teluguvelugu #barrymoulikm #barrycollabs with Kiranmayi Bhamidimarri. #crazy_fusion Chandra Mouli your part is left †************************†