నీకంటూ ఒక రోజు రావాలి నువ్వంటూ అందరికీ తెలియాలి నీ నమ్మకం గొప్పదని నిరూపించాలి సాధించే సత్తా నీలో ఉందని తెలియజేయాలి #సాధ్యం #yqkavi #తెలుగుకవి