తాండవ శివ కృష్ణుడు వాడు, మా ఆనందంలో తాండవం చేస్తాడు వాడు, శివుడౌతాడు వాడు, మా కన్నీళ్ళను తన జటాజూటంలో పట్టడానికి, కృష్ణుడౌతాడు వాడు, మా అండగా నిలిచి దిశానిర్ధేశాలు చెయ్యడానికి. సుగుణాల రాముడు వాడు, చిలిపి శ్రీకృష్ణుడు వాడు. His name is Thandava Siva Krishna..so just tried wish him with his name in a quote. #happybirthdayfriend #forfriend #yqkavi #స్నేహం #yqbaba #ganshots