విధిరాత వికటించి పొట్టకూటికై బిచ్చమెత్తుకునే వారు కొందరైతే😥 ధన వ్యామోహంతో విదిలించినా చాలని వెంటతిరిగే వారు ఎందరో??? 🤦 ©vineelasubramanyam #beggers #Life