పరిస్థితులతో పోరాడలేక ..రాజీ పడిన కుటుంబాలు ఎన్నో..! సమాజానికి ఎదురెళ్ళలేక రాజీ పడిన జంటలు ఎన్నో..! కాలం కలిసి రాక...కష్టానికి ఫలితం దొరకని జీవితాలు ఎన్నో..! వీరందరు చేతకాని వాళ్ళు కారు, మంచి మనస్సున్నో ళ్లు.. #yqkavi#telugu#quotes#life#compromises#yqquotes#