Nojoto: Largest Storytelling Platform

పరిస్థితులతో పోరాడలేక ..రాజీ పడిన కుటుంబాలు ఎన్నో.

పరిస్థితులతో పోరాడలేక ..రాజీ పడిన కుటుంబాలు ఎన్నో..!
సమాజానికి ఎదురెళ్ళలేక రాజీ పడిన
జంటలు ఎన్నో..!
కాలం కలిసి రాక...కష్టానికి ఫలితం దొరకని
జీవితాలు ఎన్నో..!
వీరందరు చేతకాని వాళ్ళు కారు,
మంచి మనస్సున్నో ళ్లు.. #yqkavi#telugu#quotes#life#compromises#yqquotes#

bhumi5284425842046

Bhu Mi

New Creator