Nojoto: Largest Storytelling Platform

నిశి ఛేదక శశి తానై వలపుల నిచ్చెన వేసెను తన తలపుల


నిశి ఛేదక
శశి తానై
వలపుల
నిచ్చెన వేసెను

తన తలపుల
తాపసుడిని
రమ్మంటు
రేయిన పిలిచెను

(Full piece
in Captions) PC: DivyaVani  
****************************
నిండుపున్నమి తాను
నిండుకుండని నేను
సోయగాల ప్రతిబింబ
తానాలే ప్రతిక్షణము

నింగినున్న వెలుగు తోడ

నిశి ఛేదక
శశి తానై
వలపుల
నిచ్చెన వేసెను

తన తలపుల
తాపసుడిని
రమ్మంటు
రేయిన పిలిచెను

(Full piece
in Captions) PC: DivyaVani  
****************************
నిండుపున్నమి తాను
నిండుకుండని నేను
సోయగాల ప్రతిబింబ
తానాలే ప్రతిక్షణము

నింగినున్న వెలుగు తోడ
amaterasu9739

amaterasu

New Creator