Nojoto: Largest Storytelling Platform

ప్రియా_ ప్రియతమ్ 👇 ప్రియ: అలవాటులో పొరపాటన

ప్రియా_ ప్రియతమ్ 
      👇 ప్రియ:
అలవాటులో పొరపాటనుకున్నా నిను ప్రేమించడం
కాని పొరపాట్లలో అలవాటని తెలుసుకున్నా ప్రియతమ్
ప్రియతమ్: 
ప్రేమించే ముందు పొరబడితే ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నావనర్ధం 
కాని ప్రేమించాక పొరబడితే అర్ధాన్నే తెలుసుకుని అపనమ్మకాన్నే నమ్ముతున్నావనర్ధం 
ప్రియ: 
నీలా నే కవిని కాను